మనిషి తీరు..
నాడు నేడు
మనిషి తీరు..
ఎండకు ఎండడం
వానకు తడవడం
చలికి వణకడం
మంచుకు నీలక్కపోవడం
మమతకు కరిగిపోవడం
కోప మనసుకు రగిలిపోవడం
నిరాశ,అశాంతికి కృంగిపోవడం
సుఖ సంతోషాలకు పొంగిపోవడం
ఆస్తి,అమ్మకానికి అడుక్కోవడం
తాళి తెంచడానికి చితికిపోవడం
మనిషిని చంపితే ప్రాణం ఎగిరిపోవడం
మానవత్వాన్ని పెంపొందించుకోవడం
సమాజ హితంకోరడం
ఇవన్నీ మంచి మనిషికి నిదర్శనం
నాడుఅయిన నేడు అయిన
ఎపుడైనా మనిషి తీరు ఒకటే.
డా.మున్నంగి. రాజకుమారి కాకాని.
డా.ఆర్.మున్నంగి. ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!
అధ్యక్షురాలు..!!



No comments:
Post a Comment