Naadu Nedu ..
Telugu story telugu stories telugu writers telugu movies amma prema mom blogs telugu
Tuesday, 17 March 2020
మనిషి..!!!
మనసులో పుట్టేది ఆలోచన
శరీరంలో పుట్టేది వాంఛ
ఆత్మలో పుట్టేది మధనం
కాయనికి వచ్చేది స్వేదం
ఆత్మ,శరీరాల ఘర్షణే మరణం..!!!
డా.మున్నంగి. రాజకుమారి. కాకాని.
డా.ఆర్.మున్నంగి ఫౌండేషన్
అధ్యక్షురాలు..!!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment